FMG ఇంటర్న్స్కు వేతనాలు చెల్లించని తెలంగాణ ప్రభుత్వం
సుప్రీంకోర్టు మాకు రూ.29 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం మాకు కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుంది
వెంటనే సుప్రీంకోర్టు చెప్పినట్టు రూ.29 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇంటర్న్‌షిప్ డాక్టర్ల నిరసన
