బొల్లారం కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీతో నిందితుడిని గుర్తించారు. మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను కూడా విచారిస్తున్నారు.