ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.
ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరగాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరునీ నిరసిస్తూ ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి నల్ల రిబ్బన్ ధరించి నిరసనలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.
