విమానంలో పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న  విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

వెంటనే విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు

 ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా వున్నారు