అక్టోబర్ 13న విజయ్ – పవన్ కళ్యాణ్ భేటీ?
తమిళనాడు సీఎం విజయ్ అక్టోబర్ 13న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.నీటి వాటలపై కీలక నిర్ణయం. అదే రోజు కనకదుర్గమ్మ ఉత్సవాలు కూడా జరగనుండటంతో ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
