కూతురు వల్ల మాజీ సీఎంపై కేసు..!!
కేరళం మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కూతురు వీణ, అల్లుడు రియాజ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కేరళ హైకోర్టు
కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL)కి, వీణకు చెందిన ఎక్సాలాజిక్‌కి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ, ఐటీ శాఖలు
CMRL నుంచి వీణకు చెందిన సంస్థకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు ప్రధాన ఆరోపణల నేపథ్యంలో FIR నమోదుకు ఆదేశాలు జారీ చేసిన కేరళం హైకోర్టు
