నిర్మల్ : రాహుల్, ప్రియాంక అరెస్టులపై నిరాహార దీక్ష
ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేసిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా అరెస్టులను నిరసిస్తూ నిర్మల్ లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచడి శ్రీహరి రావు తెలిపారు అక్టోబర్ 8న ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహిస్తామన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు
