టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో బహిరంగ సభ

జాతీయ జన గణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలనే డిమాండ్‌తో సభ

మధ్యాహ్నం 2 గంటలకు గొల్లపల్లి రోడ్డు, శంషాబాద్ వద్ద బహిరంగ సభ

సభకు ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బీసీ సంఘాల నేతలు సభకు హాజరు

ఓబీసీ కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణకు శ్రీకారం

జాతీయ జన గణనలో ఓబీసీ కుల గణనను చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి

బీసీల జనాభా లెక్కల ఆధారంగా హక్కులు, సంక్షేమ ఫలాలు అందించాలన్న డిమాండ్

ఓబీసీ కుల గణనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

బీసీల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించనున్న కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాలు