బ్యాగులో పెట్టిన 80 గ్రాముల బంగారు మాయం.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు ఎక్కిన మహిళ ఆటోనగర్ వద్ద చూసుకోగా బంగారం అపహరణ.
రాయల చెరువు రోడ్డు లోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న ఉష కుటుంబం.
ఈనెల 12న పుట్టినిల్లు అయిన రాజంపేట వెళుతుండగా చోరీకి గురైన బంగారు నగలు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 324/2026 కేసు నమోదు చేసిన అలిపిరి ఎస్సై రామాంజనేయులు.
