విశాఖ బీచ్ రోడ్డులో Zen Z  యువత ఆందోళన

యువత ఆందోళనను అడ్డుకున్న పోలీసులు 

"సార్, ఇది పీస్ ఫుల్ ప్రొటెస్ట్ సార్... డేటా సెంటర్ మాకొద్దు!"  అంటూ యువత వాగ్వాదం 

‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్’ పేరుతో స్థానిక పౌరులు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేశారు