ఆ మూడు ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం
*ఆ మూడు ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం*
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ గారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ మరియు రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షురాలుగా ఎండి ముస్తఫా
,రంగారెడ్డి జిల్లాకి శ్రీమతి చిగురింత పారిజాత .
సంగారెడ్డికి శ్రీ పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి లనునియమిస్తూ లేఖ విడుదల చేశారు.
