ఎనిమిడేళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ. అక్టోబర్ 9న పోలింగ్, అక్టోబర్ 17న ఫలితాలు వెల్లడించనున్న అధికారులు.

చివరిసారిగా 2016 జూలై 19న నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.