టేకాఫ్ అయిన వెంటనే విమానంలో సాంకేతిక సమస్యలు..
ఇరాన్‌లో బోయింగ్ 737 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టైరు ఊడిపోవడంతో పాటు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని మషద్ వైపు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
కుదుపులకు బ్యాగులు కిందపడటంతో కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం
