ప్లేట్ తిప్పేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని నేనెప్పుడూ దూషించలేదు
ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే విభేదించాను
రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు
కొడంగల్, మధిర స్థాయిలో నా నియోజకవర్గానికి నిధులు వచ్చాయి
మునుగోడుకు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయి
సీఎం సభకు వేలాది మంది కార్యకర్తలతో వెళ్తా
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానానిదే ఫైనల్ నిర్ణయం
* కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
