రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ అధికారులు
సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి రూ.2 లక్షల మంజూరుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారి
సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలింపు
