ఏడు సవర్ల  మంగళ సూత్రాల బంగారు చైను లాకెళ్లిన చోరులు.

 రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ, కట్ట కింద పిల్లలు సోమ సోమవారం సాయంత్రం జరిగిన ఘటన.

 గ్రామానికి చెందిన కళ అనే మహిళ పశువులను మేపుకుంటూ ఇంటికి వస్తుండగా బైక్ పై వచ్చిన ఇరువురు ఆమెను తోసివేసి చైన్ లాక్కొని పరార్