సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్లుండి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు సీఎం. #RevanthReddy #TummidihattiProject