కుమురం భీమ్ గారి వర్ధంతి
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు కుమురం భీమ్ గారు!
ఆదివాసీల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కుల సాధన కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన కుమురం భీమ్ గారు,ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం.
కుమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ విప్లవ వీరుడికి ఘన నివాళులు
#KomaramBheem
