భారత రాజ్యాంగం: ఎన్నికల సంఘం విధులు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను చదవండి.

భూగోళశాస్త్రం: తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, నదుల గురించి తెలుసుకోండి.

పర్యావరణం: నీటి సంరక్షణ, జలవనరుల నిర్వహణ ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోండి.