అంతర్జాతీయ సంబంధాలు: భారత్–అమెరికా దౌత్య సంబంధాల తాజా పరిణామాలను చదవండి.

పర్యావరణం: యునెస్కో వారసత్వ ప్రదేశాలు, జీవవైవిధ్య పరిరక్షణ అంశాలను పునశ్చరణ చేయండి.

భారత ఆర్థిక వ్యవస్థ: ద్రవ్యోల్బణం, RBI విధానాలు, రూపాయి మారకం విలువపై ముఖ్యాంశాలను గుర్తుంచుకోండి.