ఓ యువకుడిపై మెకానిక్‌ మహేశ్‌ దౌర్జన్యo             

చేతులు, మెడకు తాళ్లు కట్టి తొలుత నడిపించుకుంటూ... ఆ తర్వాత బైక్‌తో లాక్కెళుతూ నడిరోడ్డుపై  తిప్పిన వైనం.                          

బైక్‌ రిపేర్‌ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ మెకానిక్.         

               

మెకానిక్‌ మహేశ్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్‌....