జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీ...వ్యక్తికి తీవ్ర గాయాలు
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం, కారు ఢీ.
ఈ ఘటన లో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయం అయింది. తక్షణమే స్పందించిన జీలుగుమిల్లి సీఐ బి యాదగిరి, ఎస్ఐ వి. క్రాంతి కుమార్
క్షతగాత్రున్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి బుట్టాయిగూడెం మండలం సూరప్ప వారి గూడెం కు చెందిన వ్యక్తిగా గుర్తింపు.
