దుద్దేడ సిపి కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం
వాహనం పై భారీ ఘననాధున్ని తరలింస్తుండగా అదుపుతప్పి రోడ్డు పై పడిపోయిన భారీ గణేష్ విగ్రహాం
నలుగురికి తీవ్ర గాయాలు...తప్పిన ప్రమాదం
క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...
భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్....సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
