ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో రోగులకు ముందే తెలిసేలా ధరలను ప్రదర్శించాలన్న కేంద్రం నిర్ణయం మంచి పరిణామం.. అయితే ఇది కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ అమలైతేనే సామాన్యులకు మేలు జరుగుతుందని ప్రజల విశ్వాసం....యిలా చేయడం వల్ల ప్రజల్లో ఆసుపత్రుల పైన నమ్మకం మరియి ,వారి ఆర్థిక స్థితిని బట్టి ఆసుపత్రి నీ ఎంచుకునే అవకాశం ఉందీ.