అధికారంలో ఉండి బీసీలకు న్యామం చేయని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 100 రోజుల బీసీ కార్యచరణ అంటూ డ్రామాలు ఆడటం విడ్డూరంగా ఉంది.కుల గణనలో నిర్దిష్టమైన కులం పేరును మెన్షన్ చేసి డేటా తీయాలని డిమాండ్ చేస్తున్నాము.

  - తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.