జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి తన ప్రతిభను చాటింది. ఎస్.కె 8 స్కూల్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ - 2026 హైదరాబాద్

 వారు నిర్వహించిన ఓపెన్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ అండర్ - 10 విభాగంలో తన్విక  రెండవ స్థానంలో నిలిచింది. తన్విక ద్వితీయ స్థానంలో గెలుపొందడం జరిగింది.

 ఈరోజు గద్వాల జిల్లా ఎమ్మెల్యే స్వగృహం నందు గద్వాల ఎమ్మెల్యే దంపతులకు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి  కృష్ణమోహన్ రెడ్డి గార్లు తన్విక విద్యార్థినికి హార్దిక శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపికను అందజేశారు.

   భవిష్యత్తులో కూడా  తన్విక  ఇలాంటి ప్రతిభ కనబరిచి  ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రథమ బహుమతి సాధించాలని ఆకాంక్షించారు