వాట్సాప్ వేదికగా సైబర్ క్రిమినల్స్ కొత్త మోసానికి తెరలేపారు అని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది అని డబ్బులు విత్ డ్రా అయ్యాయని (YES) ఆర్ NO అని రిప్లై ఇవ్వాలని మెసేజ్ లు పంపుతున్నారు అని. మనం No అని రిప్లై ఇవ్వగానే మాల్ వేర్ యాక్టివేట్ అయి ఖాతా ఖాళీ అవుతుందని ,కాబట్టి యిలాంటి మెసేజ్ లకు స్పందించకూడదు అని హెచ్చరించారు.