విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఈవీ కారులో మంటలు చెలరేగి.. నలుగురు సజీవదహనo
మరొకరి పరిస్థితి విషమం
నంబూరులోని ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘటన
మృతులను నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, ఓ చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయగా గుర్తింపు.
