మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన V2 షాపింగ్ మాల్ ప్రారంభించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు..ఈసందర్భంగా సురేఖమ్మ గారు షాపింగ్ మాల్ యాజమాన్యానికి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం సురేఖమ్మ గారిని షాపింగ్ మాల్ సిబ్బంది శాలువాతో సన్మానించారు..ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు సుధమల్ల హరికృష్ణ, చింతపండు శ్రీనివాస్, పూదరి సునీత- ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు..