మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన సహజ కవి, వాగ్గేయకారుడు డాక్టర్ చిలుక భాస్కర్‌ రచించిన అవ్వ బోధన ప్రత్యేక గుర్తింపు ప్రశంసా పత్రం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిలక భాస్కర్ మాట్లాడుతూ నేను రచించిన అవ్వ బోధన కథకు గుర్తింపుతో పాటు ప్రశంస పత్రం అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రశంస పత్రం అందజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.