తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
రెండోసారి లిఫ్ట్ ప్రమాదానికి గురైన అడ్లూరి లక్ష్మణ్
ప్రచారానికే పరిమితమైన లిఫ్ట్ చట్టం
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎక్కిన లిఫ్ట్ తెగిపడింది స్వల్ప ఎత్తు నుంచే పడడంతో సురక్షితంగా బయటపడ్డ అడ్లూరి లక్ష్మణ్,అయితే, ఇటీవల తెలంగాణ బిల్డింగ్ సేఫ్టీ నిబంధనల్లో లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెచ్చిన ప్రభుత్వం.ఆ చట్టాలన్నీ ప్రచారానికే పరిమితమా అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
