ఎమ్మెల్సీ రేసులో చారుకొండ వెంకటేష్
తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ పదవికి విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కీలక పాత్ర పోషిస్తూ ,అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా ఆయనకు పేరు ఉంది,. ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో చారకొండ వెంకటేష్ పేరు ఉండటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉండటం ,ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న యువ నాయకుడికి ఎమ్మెల్సీ గా అవకాశం దక్కుతుంది అని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
