లైంగికంగా వేధించడని ఫిర్యాదు చేసిన మహిళ..!

సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారిపై మహిళ ఫిర్యాదు. కేసు నమోదు..!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు అని ఆరోపణ..!

2017 నుంచి పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు..!

తన భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి హామీ ఇచ్చి తనతో సంబంధం కొనసాగించాడని ఆరోపణ..!

పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొన్న మహిళ..!

ప్రస్తుతం ఖైరతాబాద్  పోలీస్‌స్టేషన్‌లో డీఐగా పనిచేస్తున్న బాలస్వామిపై ఆరోపణలు..!

సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో 

బీఎన్‌ఎస్‌లోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద కేసు..!

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..!