నిర్మల్ జిల్లాలో శ్రీ దుర్గా మాత నందిగూడెం దేవాలయంలో దుర్గామాత దేవి శరన్నవరాత్రులు భక్తులు భక్తిశ్రద్ధలతో మాలలు ధరించడం జరుగుతుంది భక్తులతో దేవాలయమంతా రద్దీగా మారింది కాగా అమ్మ రాక కోసం సాయంత్రం వరకు భక్తులు వేచి చూస్తున్నారు