రేపు తెల్లవారుజామున 2.30 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ.. ఉదయం 8 గంటలకు దుర్గమ్మ సర్వదర్శనం ప్రారంభం..

ఉదయం 9 గంటలకు గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ.. ప్రతిరోజూ ప్రత్యేక కుంకుమార్చనలు, చండీహోమం..

తొలి రోజు మినహా ఉదయం 3 నుంచి రాత్రి 11 వరకు దర్శనాలు.. ప్రతిరోజూ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నగరోత్సవ సేవ..

ఈ నెల 20తో ముగియనున్న ఉత్సవాలు.. ముగింపు రోజు దుర్గాఘాట్‌లో హంస వాహన సేవ..