గుర్తు తెలియని శవం లభ్యం..
వడ్డేపల్లి మున్సిపాలిటీ లోని శాంతినగర్ పట్టణ శివారులో ఉన్నటువంటి జమ్మలమ్మ ఆలయం దగ్గర ఉనటువంటి బావి లో గుర్తు తెలియని మగ శవం కనబడినది సుమారు వయసు 25 సంవత్సరాల నుంచి 35 సవంత్సరాలు ఉంటుంది అన్ని SI నాగశేఖర్ రెడ్డి గారు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది.. ఎవరైనా శవాన్ని గుర్తిస్తే శాంతినగర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఈవగలరని మనవి..
