కుంట్ర పాకం గ్రామ సమీపంలోని కూపుచంద్ర పేట మార్గం లో మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన. ప్రభాకర్ భావి వద్ద కూర్చుని ఉన్న ముని లక్ష్మి (66)మెడలో గొలుసు అపహరించిన ఘనుడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన చైన్ స్నాచర్ గొలుసు లాక్కుని కూపు చంద్రపేట వైపు పరారైన వైనం.