యాప్ గురించి నాకు తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి
* యూరియా బస్తాల కోసం అధికారి కాళ్లు మొక్కిన మహిళా రైతు
* మెదక్ జిల్లా చేగుంటలో యూరియా కోసం అధికారి కాళ్లు మొక్కిన మహిళా రైతు నర్సవ్వ
* యూరియా యాప్ గురించి తనకు తెలియదని, యూరియా ఇప్పియమని మండల వ్యవసాయాధికారి కాళ్లు పట్టుకున్న నర్సవ్వ
* కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు పైసలిస్తే ఇంటికి యూరియా తెచ్చే వాళ్లని, ఇప్పుడు అధికారుల కాళ్లు పెట్టుకోవాల్సి వస్తుందని నర్సవ్వ ఆవేదన
