1 కేజీ గంజాయి స్వాధీనం నిందితుడు రిమాండ్.

 నిందితుడు ఎంఆర్ పల్లి అన్నా క్యాంటీన్ సమీపంలో నివాసముంటున్న కొర్లగుంట హేమంత్ రెడ్డి గా గుర్తింపు. 

 ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డులో విక్రయాలు జరుగుతున్న  పోలీసులకు సమాచారం.

 నిందితుడిని అరెస్టు చేసి తహసిల్దార్ వద్ద హాజరు పరిచి  కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు. 

 కోర్టు ఉత్తర్వులతో హేమంత్ రెడ్డి ని రిమాండ్ కు తరలించినట్టు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెల్లడి.