కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ కార్యక్రమం.

దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థుల ప్రదర్శనలు.

గాంధీ, నెహ్రూ, పటేల్‌, అంబేద్కర్‌, అబ్దుల్‌ కలామ్‌ తదితర ప్రముఖుల పాత్రల్లో విద్యార్థుల సందడి.

విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, డొక్కా సీతమ్మ తదితరుల పాత్రధారణ.

సచిన్‌ టెండూల్కర్‌ పాత్రతో పాటు దేశభక్తి సందేశాలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల ప్రదర్శనలను అభినందించిన మంత్రి నారా లోకేష్