నెల్లూరు జిల్లా కావలి సమీపం లోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు
బ్రేక్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్ వద్ద రూ.2.48 లక్షలు లెక్కలు లేని నగదు గుర్తింపు..
బ్రేక్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్ వాహనాలను ఆపి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి ACB అధికారులు..
గోపినాథ్ వద్ద నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్న ACB అధికారులు..
ACB DSP రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు ఈ తనిఖీలు.
