మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

గజ్వేల్ శివారులో డివైడర్ ని  ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు

కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం

ముందు సీట్లో కూర్చున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలు, వెనుక కూర్చున్న కుమార్తెకు తీవ్ర గాయాలు

అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

హుటాహుటిన కారు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులో నుంచి బయటకు తీసిన కేంద్ర మంత్రి

పోలీస్ వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించిన బండి సంజయ్

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం