వింజమూరు నుండి ఆత్మకూరు కి వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్ బస్సు కాశీనాయన ఆశ్రమ వద్దా అదుపుతప్పి బోల్తా.

బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో తప్పిన ప్రమాదం.

స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, క్లీనర్.

ఎదురుగా వస్తున్న ఆటోకి సైడ్ ఇవ్వబోయి, మార్జిన్ దిగి కిందకు పడిపోయిన ట్రావెల్ బస్సు