అయిజ మున్సిపాలిటీ పరిధిలో వినాయక యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు 19వ వార్డులోని ఈశ్వరుని టెంపుల్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావల్లి ఆచారి గారు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు