ఈరోజు పంచాంగం
వారం: ఆదివారం
సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం
మాసం: ఆశ్వయుజ మాసం
పక్షం: శుక్లపక్షం
తిథి: చతుర్దశి ఉదయం 11:56 వరకు, ఆ తర్వాత పౌర్ణమి
నక్షత్రం: రేవతి రాత్రి 7:22 వరకు, ఆ తర్వాత అశ్విని
సూర్యోదయం: ఉదయం 6:12
సూర్యాస్తమయం: సాయంత్రం 5:48
రాహుకాలం: సాయంత్రం 4:21 నుంచి 5:48 వరకు.
