మంచిర్యాలలో కొత్త పొలిటికల్ ట్విస్ట్? జగన్మోహన్ రావు పేరు ఎందుకు మార్మోగుతోంది?
మంచిర్యాలలో రాజకీయాలు మారబోతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్రావు పేరు గట్టిగా వినిపిస్తుంది . దీంతో మంచిర్యాల జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు కనుమరుగబోతున్నారా ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం.
చూశారుగా వీడియోలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రావు గారి ఓటింగ్ లు ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా మంత్రి వివేక్ గారితో కలిసి హోర్డింగులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు చెన్నూరు ఎమ్మెల్యే మంత్రివర్యులు వివేక్ గారికి మధ్య పొంతన కుదరడం లేదా లేదా ప్రేమ్ సాగర్ రావు కి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టిందా? జగన్మోహన్రావుకి ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ జగన్మోహన్రావు ఎవరు త్వరలో మన చానల్లో తెలుసుకుందాం కీప్ వాచింగ్
