సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమం విద్యార్థులు 6 మంది దుర్మరణం

వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడిన ఆరుగురు విద్యార్థులు

సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు