మద్యంలో కూల్ డ్రింక్ కలిపి తాగుతున్నారా...?
కూల్ డ్రింక్స్లోని కార్బన్ డయాక్సైడ్ వల్ల ఆల్కహాల్ రక్తంలోకి వేగంగా శోషించబడి త్వరగా మత్తు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక చక్కెరలు, ఆల్కహాల్ కలయిక కాలేయంపై భారం పెంచడంతో పాటు రక్తపోటు, గుండె స్పందనలో తేడాలు, అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు దారితీయొచ్చని చెబుతున్నారు.
