వారం: మంగళవారం

తిథి: ఆశ్వయుజ బహుళ విదియ

నక్షత్రం: భరణి మధ్యాహ్నం 3:39 వరకు, అనంతరం కృత్తిక

రాహుకాలం: మధ్యాహ్నం 2:51 నుంచి సాయంత్రం 4:17 వరకు

అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు