ఈరోజు ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పంచమి. జ్యేష్ఠ నక్షత్రం కొనసాగుతుంది. సూర్యోదయం ఉదయం 6:09 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:54 గంటలకు. రాహుకాలం మధ్యాహ్నం 1:29 నుంచి 2:58 వరకు ఉంటుంది.